భారతదేశం, ఏప్రిల్ 21 -- Aneet Padda Emotional Note On Grandfather Death: బాలీవుడ్‌లో 'సయ్యారా' సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన హీరోయిన్ అనీత్ పడ్డా తన జీవితంలో అత్యంత ఇష్టపడే వ్యక్తిని కోల్పోయారు. అనీత్ పడ్డా తాతయ్య అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తాతయ్య చేతిని పట్టుకున్న ఫోటోను పంచుకుంటూ, ఒక సుదీర్ఘమైన లేఖను రాశారు అనీత్ పడ్డా.
"నా జీవితంలో నేను పొందిన ఏకైక నిజమైన ప్రేమ మీరే. మీరు జ్ఞాపకాలను కోల్పోయినా.. మీ మనవరాలిని (మాఖన్) మాత్రం మర్చిపోలేదు" అంటూ అనీత్ పడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జ్ఞాపకాలను, ఆయన చెప్పిన జోకులను, ఆయనలోని దయా గుణాన్ని తన జీవితాంతం గుర్తు ఉంచుకుంటూ ముందుకు వెళ్తానని యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా పేర్కొన్నారు.
"ఈరోజు ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తున్న నక్షత్రాన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.