భారతదేశం, మే 11 -- Swaasa AI TB screening : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేస్తూ.. కేవలం స్మార్ట్ఫోన్ ద్వారా క్షయ (TB) వ్యాధిని గుర్తించే వినూత్న ప్రయోగాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్కు చెందిన 'సాల్సిట్ టెక్నాలజీస్' అనే స్టార్టప్ రూపొందించిన 'శ్వాస' (Swaasa) అనే ఏఐ యాప్ ద్వారా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ సాగింది.
సాధారణంగా టీబీ లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులను గుర్తించాలంటే ఎక్స్రే, కళ్లె పరీక్షలు తప్పనిసరి. అయితే మెడ్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 కింద పైలట్ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్ సి) లో స్వాసా తన ఏఐ-ఆధారిత శ్వాసకోశ స్క్రీనింగ్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది.
ఇందులో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.