Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు ప్రాక్టికల్ రీ-ఎగ్జామ్స్
భారతదేశం, సెప్టెంబర్ 1 -- జూన్ 2026లో జరిగిన యూజీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా తమతమ పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు హాజరు కాలేకపోయిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాక్టికల్ పునఃపరీక్షలను నిర్వహించనుంది. బి.ఏ., బి.ఎస్సీ., బి.ఏ.(ఓరియంటల్ లెర్నింగ్), బి.కామ్. (కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ జనరల్), బి.బి.ఏ., బి.సి.ఏ, బి.హెచ్.ఎం అండ్ సిటి కోర్సులకు ఈ పునఃపరీక్షలు నిర్వహిస్తారు.
ఈ అవకాశాన్ని ప్రకటిస్తూ డిప్యూటీ రిజిస్ట్రార్(యూజీ పరీక్షలు) ఎం. పద్మరాజు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు, తేదీ, సమయం, ప్రాక్టికల్ పేపర్ వివరాలు తెలుసుకోవడానికి సెప్టెంబర్ 10, 2026 లోగా తమతమ పరీక్షా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత సమయంలో పరీక్షలకు హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.