Andhra University : ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తులు
భారతదేశం, ఆగస్టు 25 -- ఆంధ్ర విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఫుల్ టైమ్ ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ MBA ప్రోగ్రామ్‌లలో మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ మరియు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఏ.యూ. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ఒక్కో ప్రోగ్రామ్‌లో 40 సీట్లు, ఏ.యూ. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో 120 సీట్లు కేటాయించారు.
ఏ.యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంసీఏలో 90 సీట్లను అందిస్తుంది. వార్షిక ఫీజు ఎంబీఏకి రూ.1.50 లక్షలు, అదే ఎంసీఏకి రూ.1.25 లక్షలుగా ఉంది. ప్రవేశాలు AP ICET-2026 ర్యాంక్ ఆధారంగా ఉంటాయి. మిగిలిన సీట్లను అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. దరఖాస్తు ఫారాలను ఆగస్టు 25 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని యూనివర్సిటీ వెల్లడిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.