Andhra Pradesh Cyclone Alert : ఏపీకి తుపాను ముప్పు - ఈ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
భారతదేశం, అక్టోబర్ 24 -- బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం అల్పపీడనంగా స్థిరపడింది. ఈ వ్యవస్థ మరింత బలపడి తీవ్ర రూపం దాల్చుతోందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రస్తుతం కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం శనివారం రాత్రి నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది. తదనంతరం ఇది మరింత తీవ్రమై, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపం దాలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణిస్తూ సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిధిలోకి చేరుకుని పూర్తిస్థాయి తుపానుగా (Cyclone) మారే అవకాశముంది. తుపానుగా రూపాంతరం చెందిన తర్వాత ఇది మరింత ముందుకు కదులుతూ బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.