భారతదేశం, మే 5 -- Anchor Geetha Bhagat Orange Casting Agency: టాలీవుడ్లో సినిమా ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు అనగానే ఇప్పుడు ఠక్కున గుర్తొచ్చే పేర్లలో గీతా భగత్ కూడా ఒకరు అని చెప్పాలి. యాంకర్ సుమ తర్వాత ఆ రేంజ్లో వాక్చాతుర్యంతో ఆకట్టుకునే యాంకర్ ఈమెనే అనడంలో ఎటువంటి సందేహం లేదని టాలీవుడ్లో మంచి టాక్ నడుస్తోంది.
డీసెంట్‌గా, హుందాగా ఈవెంట్స్‌ను హ్యాండిల్ చేయడం గీతా భగత్ స్టైల్. అంతేకాకుండా తనదైన పంచులతో, స్టార్స్‌ను ఇబ్బంది పెట్టకుండా క్రేజీ ఆన్సర్స్ రాబట్టడంలో కూడా గీతా భగత్‌కు మంచి పేరుంది. టాలవుడ్ యాంకర్‌గా కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండి, సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గీతా భగత్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. టా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.