Ananya Panday: ప్రియాంక చోప్రా తర్వాత అనన్య పాండే చిక్ వింబుల్డన్ స్టైల్- అందంగా ఉండననే నిజం చెప్పడానికే అన్న లైగర్ భామ!
భారతదేశం, జూలై 11 -- Ananya Panday Wimbledon 2026: లండన్‌లోని ప్రతిష్టాత్మక 'ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్' (AELTC) వేదికగా జరుగుతున్న వింబుల్డన్ 2026 టోర్నమెంట్ టెన్నిస్ ప్రియులనే కాకుండా అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం ఆకర్షిస్తోంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గ్లామరస్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగు దుస్తుల్లో కోర్టులో అడుగుపెట్టిన లైగర్ బ్యూటీ అనన్య పాండే తన స్టైలిష్ లుక్‌తో అందరి చూపు తనవైపే తిప్పుకున్నారు.
ఈ టెన్నిస్ మ్యాచ్ కోసం అనన్య పాండే ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ 'రాల్ఫ్ లారెన్' రూపొందించిన మారిగోట్ కాటన్-బ్లెండ్ పాప్లిన్ డే డ్రెస్‌ను ధరించారు. పెద్దగా నగలు లేకుండా సింపుల్ లుక్‌తో, చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.