Anandita Sundar: సర్జరీలు చేయించుకోలేదు, ఓజెంపిక్ వాడలేదు.. బరువు తగ్గడంపై హీరోయిన్ ఖుష్బూ సుందర్ కూతురు ఆనందిత ఆవేదన!
భారతదేశం, జూన్ 18 -- Anandita Sundar About Weight Loss: ఒకప్పటి తెలుగు, తమిళ స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి దంపతుల చిన్న కుమార్తె ఆనందిత సుందర్ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారంపై గట్టిగా స్పందించారు.
సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం వల్ల చిన్న వయసు నుంచే తాము ఎలాంటి మానసిక వేదనను అనుభవించాల్సి వస్తుందో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను లావుగా ఉన్నప్పుడు ఎగతాళి చేసిన వారే, ఇప్పుడు సన్నబడటంతో సర్జరీలు చేయించుకుందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
జెఎఫ్‌డబ్ల్యు (JFW) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆనందిత తన వెయిట్ లాస్ జర్నీని వివరించారు. చిన్నప్పటి నుంచి తాను, తన సోదరి అవంతిక కాస్త బొద్దుగా ఉండేవారమని, వయసు పెరుగుతున్న కొద్దీ ఊబకాయం (Obesity) వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. ఫిట్‌గా మారాలనే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.