Anakapalli: నిర్మాతల కష్టం నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది, ఆ ట్విస్ట్ ఎవరు ఊహించరు: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
భారతదేశం, అక్టోబర్ 1 -- Trinadha Rao Nakkina Lagadapati Sridhar On Anakapalli Movie: తెలుగులో వస్తోన్న లేటెస్ట్ రా అండ్ రస్టిక్ చిత్రం 'అనకాపల్లి'. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా చేస్తున్నాడు.
అనకాపల్లి సినిమాలో విక్రమ్ సహిదేవ్కు జోడీగా హీరోయిన్ సంధ్యా వశిష్ట నటిస్తోంది. అలాగే నటుడు తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించాడు. అనకాపల్లి సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్గా చేసిన ఈ చిత్రానికి ధమామాక దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు.
అనకాపల్లి చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.