Anakapalli: నటుడిగా మారిన రవితేజ ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన- ఆ ఊరి ప్రజలకు స్పెషల్ ప్రీమియర్- తెలుగు, తమిళంలో!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Trinadha Rao Nakkina Anakapalli Movie Release Date Announcement: విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం 'అనకాపల్లి'. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకాలపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనకాపల్లి సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల తెలుగు చిత్రసీమలో స్థానిక కథలు, పల్లెటూరి నేపథ్యంతో కూడిన రస్టిక్ యాక్షన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
ఉత్తరాంధ్ర నేటివిటీతో రూపుదిద్దుకున్న అనకాపల్లి సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గాంధీ జయంతి సందర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.