Amyra Dastur: నా కెరీర్‌ని ముంచే టైటానిక్ నువ్వే.. లేడి డైరెక్టర్ కామెంట్స్‌పై తెలుగు హీరోయిన్ అమైరా దస్తూర్
భారతదేశం, నవంబర్ 10 -- Amyra Dastur Recalls Farah Khan Comments: బాలీవుడ్‌లో కఠినమైన క్రమశిక్షణ, ముక్కుసూటితనానికి పేరుగాంచిన దర్శకురాలు ఫరా ఖాన్. సెట్‌లో ఆమె కోపానికి గురైన నటీనటులు తర్వాతి కాలంలో స్టార్ యాక్టర్స్‌గా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తాజాగా నటి, తెలుగులోనూ హీరోయిన్‌గా చేసిన అమైరా దస్తూర్ ముంబైలోని తన నివాసంలో ఫరా ఖాన్‌కు స్వాగతం పలికారు. ఫరా ఖాన్ నిర్వహిస్తున్న పాపులర్ యూట్యూబ్ వంటకాల షోలో అమైరా పాల్గొని, 'కుంగ్‌ఫూ యోగా' చిత్ర షూటింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో 'గూస్‌బంప్' పాట చిత్రీకరణ సమయాన్ని అమైరా దస్తూర్ ప్రస్తావించారు. "ఫరా ఖాన్ గారికి మంచి హాస్యచతురత ఉందనే విషయం నాకు అప్పట్లో తెలియదు. సెట్‌లో ఆమె అందరిపై అరుస్తుంటారని, తప్పులు చేస్తే ఊరుకోరని మాత్రమే విన్నాను. అందుకే ఆమెను చూడగానే చాలా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.