భారతదేశం, మే 12 -- Anjali Sivaraman Amri First Look Released Today: భారతీయ చిత్రకళా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న 20 శతాబ్ధపు చిత్రకారిణి అమృత షేర్ గిల్. ఇటీవల ఆమె బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అమృత షేర్ గిల్ బయోపిక్ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.
'సలామ్ బాంబే', 'మాన్సూన్ వెడ్డింగ్' వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలను అందించిన దర్శకురాలు మీరా నాయర్ తన లాంగెస్ట్ డ్రీమ్ ఈ ప్రాజెక్టును 'అమ్రి' (Amri) పేరుతో తెరకెక్కిస్తున్నారు. అమ్రి చిత్రంలో అమృత షేర్ గిల్ పాత్రలో ఎవరో నటిస్తున్నారనే ఆసక్తి అమితంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఆ ఉత్కంఠకు తెరదించుతూ మంగళవారం (మే 12) అమ్రి సినిమా నుంచి అమృత షేర్ గిల్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. అమ్రి మూవీలో అమృత షేర్ గిల్ పాత్రలో ఓటీటీ బోల్డ్ మూవీతో క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.