Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ 84వ బర్త్‌డే- తాత మనవరాలి ఫొటో షేర్ చేసిన ఐశ్వర్య రాయ్- చిరంజీవి, ప్రభాస్ విషెస్
భారతదేశం, అక్టోబర్ 12 -- Aishwarya Rai Shares Amitabh Bachchan Aaradhya Photo: భారతీయ స్టార్ హీరో, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న తన 84వ పుట్టినరోజును వైభవంగా జరుపుకున్నారు. ఎనిమిది పదులు దాటినా నేటికీ నటనలో, ఉత్సాహంలో కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే అమితాబ్‌కు సినీ లోకం నీరాజనాలు పలికింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.
ఈ ప్రత్యేక సందర్భంలో అమితాబ్ బచ్చన్ కోడలు, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమితాబ్ తన మనవరాలు ఆరాధ్యతో ఎంతో ఆప్యాయంగా ఉన్న ఒక అపూర్వమైన ఫోటోను ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
"జన్మదిన శుభాకాంక్షలు ప్రియమైన పా-దాదాజీ.. మీకు ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీస్సులు, ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.