Ameesha Patel: ఒక్క మగాడి కోసం జీవితాన్ని మార్చుకోలేను- పెళ్లిపై 51 ఏళ్ల అమీషా పటేల్ కామెంట్స్- సల్మాన్, టబు బాటలో!
భారతదేశం, ఆగస్టు 7 -- Ameesha Patel On Marriage At Age 51: సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, టబు.. బాలీవుడ్‌లో బ్యాచిలర్‌గా మిగిలిపోయిన హీరోహీరోయిన్ల జాబితా చాలా పెద్దదే. ఈ వరుసలో పవన్ కల్యాణ్ 'బద్రి', మహేశ్ బాబు 'నాని' సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న 51 ఏళ్ల అందాల భామ అమీషా పటేల్ చేరింది.
51 ఏళ్ల వయసు దాటినా పెళ్లికి దూరంగా ఉంటున్న ఈ భామ, తాజాగా తన సింగిల్ స్టేటస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్‌లో ఒక నెటిజన్ "మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?" అని ప్రశ్నించాడు. దీనికి అమీషా పటేల్ ఏమాత్రం సంకోచించకుండా మాస్ రీజన్ ఇచ్చింది.
"ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సింగిల్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రాణంగా ప్రేమించే 100 మంది కుటుంబ సభ్యులు, స్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.