భారతదేశం, ఏప్రిల్ 28 -- Ameesha Patel Family Connection With Indira Gandhi: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ కేవలం ఒక నటిగానే కాకుండా, రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాతగారు రజనీ పటేల్ ముంబైలో పేరుమోసిన బారిస్టర్ మాత్రమే కాదు, రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన నేత.
నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆయన, ఇందిరా గాంధీకి రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యం వల్లే గాంధీ కుటుంబంతో అమీషా పటేల్ ఫ్యామిలీకి విడదీయలేని బంధం ఏర్పడింది.
సాధారణంగా మన దేశంలో పెళ్లి అంటే జాతకాలు చూసి ముహూర్తం పెడతారు. కానీ, అమీషా పటేల్ తల్లిదండ్రుల పెళ్లి విషయంలో మాత్రం ఇందిరా గాంధీ మాటే ముహూర్తమైంది. "మా నాన్న పెళ్లి కోసం జాతకాలు చూడలేదు. నా తాతగారు నేరుగా ఇందిరా గాంధీ దగ్గరక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.