భారతదేశం, మే 13 -- ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాకు చెందిన 'అమెజాన్ బజార్' తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదరణ భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్డర్ల సంఖ్య ఏకంగా 4 రెట్లు పెరిగిందని అమెజాన్ బజార్ ఇండియా హెడ్ సమీర్ లల్వానీ వెల్లడించారు.
ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్‌లో అమెజాన్ బజార్ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపుతోంది. మంగళవారం విలేకరుల సమావేశంలో లల్వానీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొత్తగా సైన్-అప్ అవుతున్న కస్టమర్ల సంఖ్యలో 4 రెట్లు వృద్ధి నమోదైందని తెలిపారు. కేవలం 2026 సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే హైదరాబాద్ మార్కెట్లో ఆరు రెట్లు వృద్ధిని సాధించామని ప్రకటించారు. 2024...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.