Amaravati Outer Ring Road : అమరావతి ORRకు టెండర్ల - నాలుగు ప్యాకేజీలుగా విభజన! కృష్ణా నదిపై భారీ వంతెన
భారతదేశం, అక్టోబర్ 3 -- Amaravati Outer Ring Road : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత కీలకమైన మైలురాయి పడింది. రాజధాని నగరం చుట్టూ సుమారు 190 కిలోమీటర్ల పొడవున నిర్మించ తలపెట్టిన బృహత్తర 6 వరుసల ఎక్స్ప్రెస్వే 'ఔటర్ రింగ్ రోడ్డు (ORR)' పనులను వేగవంతం చేసేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) పూర్తిస్థాయి ముసాయిదాను సిద్ధం చేసింది. అంతేకాకుండా దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు ఆహ్వానించింది.
గుంటూరు సమీపంలోని 5.2 కిలోమీటర్ల స్పర్ రోడ్డుతో కలిపి ఈ మెగా ప్రాజెక్టు మొత్తం నిర్మాణ పొడవు 195.13 కిలోమీటర్లుగా ఉండనుంది. పనులను వేగంగా పూర్తి చేయడానికి వీలుగా ఈ ప్రాజెక్టును మొత్తం నాలుగు వేర్వేరు ప్యాకేజీలుగా వర్గీకరించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అమరావతి ఓఆర్ఆర్ సివిల్ నిర్మాణ పనుల వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.