భారతదేశం, మే 7 -- Tejesh Rajan Amaram Teaser Released: కోలీవుడ్లోకి మరో హీరో అడుగుపెడుతున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలోకి తేజేష్ రాజన్ హీరోగా అడుగుపెడుతున్నాడు. తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం అమరం. ఈ సినిమాకు తిరువరుల్ కృష్ణన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అమరం చిత్రం తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్‌తో అరమం టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఓ ట్రైబల్ స్మగ్లర్, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా బలంగా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా ప్రజెంట్ చేస్తోంది.
వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.