Amala: 8 ఏళ్లు బ్రేక్ లేకుండా 9 టు 9 షిఫ్ట్- బ్రేక్‌ఫాస్ట్ కూడా తినకుండా- టీవీ కేబుల్ కష్టాలు చెప్పిన అమల అక్కినేని
భారతదేశం, నవంబర్ 21 -- Amala Akkineni About Working 9 To 9 Shifts: ప్రస్తుతం సినీ పరిశ్రమలో నటీనటుల పని గంటలు, 8 గంటల షిఫ్ట్ విధానంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్, నాగర్జున భార్య అమల అక్కినేని తాను కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కఠినమైన షెడ్యూల్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
'శివ', 'నిర్ణయం', 'పుష్పక విమానం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అమల.. 1980వ దశకం చివరలో, 90వ దశకం ప్రారంభంలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపారు.
ఇటీవల గలాటా (Galatta) యూట్యూబ్ ఛానల్‌లో మరో హీరోయిన్ మహేశ్వరితో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో అమల తన సినీ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు. తమిళ సినిమాల్లో కథను నడిపించే బలమైన పాత్రలను ఎలా ఎంచుకోగలిగారని మహే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.