Allu Sirish Complaint: అర్థరాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన మెగా హీరో అల్లు శిరీష్.. చివరికి?
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Allu Sirish Complaint To Hyderabad Police: నగరాల్లో పెరిగిపోతున్న శబ్ద కాలుష్యం, అర్థరాత్రి వేళల్లో హోరెత్తే లౌడ్‌స్పీకర్ల సమస్య మరోసారి రచ్చకెక్కింది. హైదరాబాద్ షేక్‌పేట పరిధిలో నివాసముంటున్న మెగా హీరో అల్లు శిరీష్ లౌడ్‌స్పీకర్ల మోతపై నగర పోలీసులను సోషల్ మీడియా వేదికగా ఆశ్రయించారు.
అల్లు శిరీష్ నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో నిద్ర లేకుండా చేస్తున్న మైకుల గోలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్న అల్లు శిరీష్, సమీపంలోని వినోబా నగర్ హనుమాన్ ఆలయం నుంచి నిరంతరం వస్తున్న శబ్దాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు.
"గత కొన్ని రోజులుగా వినోబా నగర్‌లోని హనుమాన్ ఆలయంలో అర్ధరాత్రి 2, 3 గంటల వరకు మైకులు పెట్టి బిగ్గరగా పాటలు వేస్తున్నారు" అని అల్లు శిరీష్ ఎక్స్‌లో పోస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.