భారతదేశం, ఏప్రిల్ 8 -- ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటేనే అభిమానులకు ఒక పెద్ద పండుగ. సరిగ్గా ఆయన 44వ పుట్టినరోజు సందర్భంగా, గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను మేకర్స్ బుధవారం (ఏప్రిల్ 8, 2026) ఉదయం 11 గంటలకు ప్రకటించారు. అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు 'రాక' (Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
హద్దులు లేని ఊహాతీత ప్రపంచం..
ఇప్పటివరకు 'AA22xA6' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాకు 'రాక' అనే పేరు పెడుతూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. "పరిమితులకు అందని ఒక సరికొత్త ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి" అంటూ సన్ పిక్చర్స్ సంస్థ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా చాలా ఇంటెన్స్‌గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.