Allu Arjun: చిన్నారి ఫ్యాన్‌కు అల్లు అర్జున్ వీడియో కాల్- పుష్ప డైలాగ్స్ రిపీట్- మరోవైపు ఏ11గా బన్నీ, 22న కోర్టుకు!
భారతదేశం, జూన్ 20 -- Allu Arjun Video Call To Fan: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు భిన్నమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక చిన్నారి చిరకాల కోరికను తీర్చి తన ఉదారత్వాన్ని చాటుకోగా, మరోవైపు గతంలో జరిగిన ఒక విషాద ఘటనకు సంబంధించిన కేసులో ఆయనకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
పుష్ప-2 సినిమా విడుదల సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ సోమవారం (జూన్ 22) కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
మేక్ ఏ విష్ (Make-A-Wish) ఫౌండేషన్ వేదికగా అల్లు అర్జున్ తన చిన్నారి అభిమాని శ్రద్ధ కోరికను నెరవేర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పాపతో బన్నీ వీడియో కాల్ మాట్లాడారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
"సినిమాలకు అత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.