Allu Arjun: కేరళలో మల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ- హ్యాపీ రీ రిలీజ్ థియేటర్లలో డ్యాన్స్‌లు- 20 ఏళ్ల నాటి క్రేజ్ రిపీట్!
భారతదేశం, జూన్ 12 -- Allu Arjun Kerala Fans Celebrates Happy Re Release 4K: తెలుగు రాష్ట్రాల్లో మన స్టార్ హీరోలకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ, సరిహద్దులు దాటి పక్క రాష్ట్రంలో కూడా ఒక సొంత ఊరి హీరోలా ఆరాధించే క్రేజ్ ఒక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మాత్రమే సొంతం అయింది.
కేరళ జనాలు ఆయన్ను ప్రేమగా 'మల్లు అర్జున్' (Mallu Arjun) అని పిలుచుకుంటారు. ఇటీవల విడుదలైన 'పుష్ప 2' చిత్రంతో కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ బన్నీ ఇప్పుడు తన పాత సినిమాతో అక్కడ మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు.
దశాబ్దాల నాటి తన సూపర్ హిట్ చిత్రం 'హ్యాపీ' (2006) 4K రీ-రిలీజ్‌తో కేరళ థియేటర్లు ప్రస్తుతం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. చాలా కాలం తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'హ్యాపీ' సినిమాకు కేరళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
థియే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.