Allu Arjun: ఎవర్తిరా ఇది, నిజంగా నక్సలైట్‌ను తెచ్చారా అన్నాడు- అల్లు అర్జున్‌పై గుండె నిండా గుడి గంటలు చింతామణి మాటలు
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Gunde Ninda Gudi Gantalu Chinthamani Comments On Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్‌లో చింతామణి అనే విలన్ పాత్రలో బాగా ఆకట్టుకుంటోన్న నటి శ్రావణ సంధ్య.
తెలుగు సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా మోడల్, డ్యాన్సర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శ్రావణ సంధ్య. గమ్యం, గమనం, శ్రీరంగపురం, వేదం, గోలీమార్, శశిరేఖా పరిణయం, లెజెండ్, జాంబీరెడ్డి, కృష్ణం వందే జయద్గురం తదితర సినిమాల్లో నటించి అట్రాక్ట్ చేసింది నటి శ్రావణ సంధ్య.
అయితే, ఒకానొక సమయంలో అల్లు అర్జున్ తనపై చేసిన కామెంట్స్ గురించి గుండె నిండా గుడి గంటలు సీరియల్ చింతామణి అలియాస్ శ్రావణ సంధ్య ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇప్పుడు శ్రావణ సంధ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.