భారతదేశం, మార్చి 28 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజాగా చెన్నైలో జరిగిన 'జిటో' (JITO) కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురును కలిశారు. తన మూడేళ్ల కుమార్తె రాహా కపూర్‌కు మంచి తల్లిగా ఉండాలని తపించే అలియా భట్, సద్గురుతో జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సాధారణ తల్లిలాగే అలియా భట్ తన మనసులోని సందేహాన్ని సద్గురు ముందుంచారు.
ఈ కార్యక్రమం మధ్యలో అలియా భట్ సద్గురును ఒక ప్రశ్న అడిగారు. "తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామా? లేదా? అని కంగారు పడేవారికి మీరిచ్చే ఒకే ఒక్క సలహా ఏంటి?" అని అడిగారు. దీనికి సద్గురు తనదైన శైలిలో నవ్వుతూ.. "ఎప్పుడూ ఆందోళన చెందే తల్లిదండ్రులు ఎప్పటికీ మంచి తల్లిదండ్రులు కాలేరు" అని బదులిచ్చారు.
సద్గురు సమాధానంతో హాల్లో ఉన్న జనమంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనికి అలియా స్పందిస్తూ.. "పిల్లల విషయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.