Alia Bhatt Tumbbad 2: తుంబాడ్ 2 లోకి ఆలియా భట్ వైల్డ్ ఎంట్రీ.. ఫస్ట్ టైమ్ హారర్ థ్రిల్లర్.. రూ.100 కోట్లతో అదిరే ప్లాన్!
భారతదేశం, జూలై 14 -- Alia Bhatt Tumbbad 2: సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత భయంకరమైన 'హస్తార్' ప్రపంచం మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 2018లో విడుదలైన 'తుంబాడ్' సృష్టించిన విజువల్ వండర్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న 'తుంబాడ్ 2' లో అలియా భట్ వైల్డ్ ఎంట్రీ ఇచ్చింది.
సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్ తుంబాడ్ సీక్వెల్ తుంబాడ్ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో అలియా భట్ ఎంట్రీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా నటిస్తున్న సోహుమ్ షా ఈ ప్రకటన చేశాడు. అలియా భట్ ఫస్ట్ టైమ్ ఓ హారర్ థ్రిల్లర్ చేస్తోంది.
తుంబాడ్ మొదటి భాగాన్ని చాలా పరిమిత బడ్జెట్తో వర్షం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. కానీ 'తుంబాడ్ 2' ను ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.