భారతదేశం, మార్చి 16 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ తన 33వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్‌షైన్' (Eternal Sunshine) చిన్నారుల వినోద రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. 'ఎటర్నల్ కిడ్స్' (Eternal Kids) పేరుతో ప్రారంభించిన ఈ కొత్త విభాగం ద్వారా పిల్లల కోసం అద్భుతమైన కథలను తీసుకురాబోతున్నారు.
తాతయ్యకు ప్రేమతో..
ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఎమోషనల్ జర్నీ ఉంది. 2023 జూన్‌లో కన్నుమూసిన తన తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ సృష్టించిన పాత్రలు, ఆయన రాసిన కథలే ఈ 'ఎటర్నల్ కిడ్స్'కు పునాది అని అలియా భట్ వెల్లడించారు. తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి చిన్నప్పుడు తాతయ్య దగ్గర విన్న కథలను ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్లు అలియా భట్ భావోద్వేగంతో చెప్పుకొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.