Aler Railway Station Stoppage : కొలనుపాకలో 1400 ఏళ్ల ఉత్సవాలు - ఆలేరులో ఈ రైళ్లకు స్టాపేజీ..!
భారతదేశం, అక్టోబర్ 14 -- Aler Railway Station Stoppage : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రక కొలనుపాక జైన దేవాలయం 1400వ వార్షికోత్సవ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ మహా ఉత్సవాల నేపథ్యంలో భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాలు జరిగే ఫిబ్రవరి 11, 2027 నుండి ఫిబ్రవరి 13, 2027 వరకు (మొత్తం మూడు రోజుల పాటు) ఆలేరు రైల్వే స్టేషన్లో పలు ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజ్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించింది.
ఈ తాత్కాలిక రైలు ఆపుదల సౌకర్యాన్ని కొలన్పాక జైనాలయ ఉత్సవాలకు వచ్చే భక్తులు, సాధారణ ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.