భారతదేశం, మార్చి 29 -- బాలీవుడ్ వెర్సటైల్ నటుడు, ధురంధర్ విలన్ అక్షయ్ ఖన్నా ప్రస్తుతం తన కెరీర్‌లో గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రంలో రెహ్మాన్ డెకాయిట్‌గా అక్షయ్ ఖన్నా పండించిన నెగెటివ్ షేడ్స్ ప్రేక్షకులను మెప్పించాయి.
ఈ క్రమంలో మార్చి 28న అక్షయ్ పుట్టినరోజును పురస్కరించుకుని, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తమ కాంబినేషన్‌లో వస్తున్న 'మహాకాళి' (Mahakali) చిత్రం నుంచి అక్షయ్ ఖన్నా లుక్‌ను తాజాగా రివీల్ చేశారు.
ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ చిత్రంలో ఆయన 'శుక్రాచార్యుడి' పాత్రలో కనిపిస్తారని వెల్లడించారు. "నిజమైన ప్రతిభకు ఆర్భాటాలు అవసరం లేదని నిరూపించే నటుడు అక్షయ్ ఖన్నా సర్. మీతో కలిసి పనిచేయడం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.