Akshaya Tritiya 2026 : అక్షయ తృతీయకు బంగారం, వెండి కొనలేని వారు.. ఏ వస్తువులు కొనడం శుభప్రదం?
భారతదేశం, ఏప్రిల్ 17 -- హిందూమతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే ఏ పని, దానం లేదా ధ్యానం అయినా శాశ్వత ప్రతిఫలాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19న వస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనడం ఒక సంప్రదాయంగా మారింది. ఈరోజున మనం ఇంటికి తెచ్చే ఏ వస్తువైనా శాశ్వత వృద్ధిని తెస్తుందని నమ్ముతారు.
బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్లు వాటివైపు చూడలేని పరిస్థితి ఉంది. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కాకుండా.. ఏ వస్తువులను కొనవచ్చో చూద్దాం..
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.