భారతదేశం, ఏప్రిల్ 18 -- బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ రెండు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా కూడా ఒకప్పుడు హీరోయిన్గా మెప్పించారు. సహజంగానే అక్షయ్ కుమారుడు ఆరవ్ కూడా హీరో అవుతాడని ఫ్యాన్స్ అంతా భావించారు. అయితే, ఆరవ్ రూటే సెపరేటని అక్షయ్ కుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
తన కుమారుడికి సినిమా గ్లామర్ అంటే ఏమాత్రం ఆసక్తి లేదని, అతను ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటున్నట్లు అక్కీ వెల్లడించారు. శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో అక్షయ్ కుమార్ తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
"ఆరవ్ నాలాగే ఉంటాడు. ఫిట్నెస్ మీద అతనికి చాలా శ్రద్ధ. అయితే సినిమాల్లోకి రావడం అతనికి ఇష్టం లేదు. ప్రస్తుతం అతను ఫ్యాషన్ రంగంపై దృష్టి సారించాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే, కోట్లు సంపాదించే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.