Akshay Kumar: నా ఇంట్లో సీక్రెట్ మెషిన్ లేదు, ఐదేళ్లలో నా సినిమాలను మా ఇంట్లోవాళ్లే చూడలేదు, ఆరోజే రిటైర్: అక్షయ్ కుమార్
భారతదేశం, జూన్ 30 -- Akshay Kumar On Secret Machine And Retirement: థియేటర్లలో ఏ సినిమా రిలీజ్ అయినా అగ్నిపరీక్షలా మారిన ప్రస్తుత రోజుల్లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఆయన నటించిన సరికొత్త మల్టీస్టారర్ చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome to the Jungle) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
యాక్షన్, కామెడీలను సమపాళ్లలో పండిస్తూ ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుల పండగ చేసుకునేలా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ సినిమా సక్సెస్ అందించిన ఆనందంలో అక్షయ్ కుమార్ రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"నేను ఏది మాట్లాడినా మనసులోంచి నిజాయితీగా మాట్లాడుతాను. హెడ్లైన్స్ కోసమో, టీఆర్పీ కోసమో అబద్ధాలు చెప్పను" అని ఇంటర్వ్యూ ప్రారంభంలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు.
మొదటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.