Akriti Agarwal: చాలా సార్లు మోసం చేశాడు- హీరోయిన్ ఆకృతి అగర్వాల్- నిశ్చితార్థం తర్వాత క్రికెటర్ పృథ్వీ షా బంధంలో బీటలు?
భారతదేశం, జూలై 6 -- Akriti Agarwal Comments On Prithvi Shaw: సెలబ్రిటీల జీవితాల్లో ప్రేమలు, పెళ్లిళ్లు, ఆపై వచ్చే మనస్పర్థలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే యంగ్ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు కొత్త తుఫాను మొదలైనట్లు కనిపిస్తోంది.
ఈ ఏడాది మార్చి నెలలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ బంధంలో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు జోరందుకున్నాయి. ఆకృతి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టిన కొన్ని పోస్టులు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఈ ఏడాది తెలుగులో వచ్చిన 'త్రిముఖ' సినిమాలో నటించిన ఆకృతి అగర్వాల్, పృథ్వీ షా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ సంతోషపడేలోపే ఈ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఆదివారం (జూలై 5) ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.