Akkineni Akhil: ఏజెంట్ డిజాస్టర్ అవుతుందని రిలీజ్‌కు ముందే తెలుసు, నాపై గౌరవం లేకుండా పోయింది: అక్కినేని అఖిల్ కామెంట్స్
భారతదేశం, జూలై 27 -- Akkineni Akhil Comments On Agent Movie Flop: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంతో తనలోని సరికొత్త నటుడిని ఆవిష్కరించారు అఖిల్. అర్బన్ లవర్ బాయ్ ఇమేజ్ను పక్కనబెట్టి, రస్టిక్ మాస్ అవతారంలో ఆయన చూపించిన నటనను ప్రేక్షకులు ఇష్టపడ్డారు.
గతంలో వచ్చిన 'ఏజెంట్' తీవ్ర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ విజయం అఖిల్‌కు, అక్కినేని అభిమానులకు కొండంత ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న అఖిల్ అక్కినేని తన 'ఏజెంట్' సినిమా రిజల్ట్ గురించి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
'రా టాక్స్ విత్ వికే' అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ ఏజెంట్ సినిమా విఫలం కావడంపై ఓపెన్‌గా మాట్లాడారు. "ఒక హిట్ సినిమా రావాలంటే 24 క్రాఫ్ట్‌ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.