Akka OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కీర్తి సురేష్, రాధికా ఆప్టే క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Akka OTT: మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ఏడాది క్రితం అనౌన్స్ చేసిన ఈ సిరీస్ ఇన్నాళ్లకు రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే.. 'అక్క' వెబ్ సిరీస్. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ ప్లే చేశారు. 2025 ఫిబ్రవరిలోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించిన టీజర్ రిలీజైంది.
కీర్తి సురేష్, రాధికా ఆప్టే కలిసి నటిస్తున్న 'అక్క' సిరీస్ పై అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్లు మంచి పర్ఫార్మర్లు కావడంతో సిరీస్ పై బజ్ నెలకొంది. అయితే అనౌన్స్ మెంట్ టీజర్ తర్వాత ఈ అక్క సిరీస్ గురించి మరో అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు దీని ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చింది.
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'అక్క' ఓటీటీలోకి రాబోతుంది. ఈ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.