భారతదేశం, సెప్టెంబర్ 29 -- Akka OTT: మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ఏడాది క్రితం అనౌన్స్ చేసిన ఈ సిరీస్ ఇన్నాళ్లకు రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే.. 'అక్క' వెబ్ సిరీస్. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ ప్లే చేశారు. 2025 ఫిబ్రవరిలోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించిన టీజర్ రిలీజైంది.

కీర్తి సురేష్, రాధికా ఆప్టే కలిసి నటిస్తున్న 'అక్క' సిరీస్ పై అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్లు మంచి పర్ఫార్మర్లు కావడంతో సిరీస్ పై బజ్ నెలకొంది. అయితే అనౌన్స్ మెంట్ టీజర్ తర్వాత ఈ అక్క సిరీస్ గురించి మరో అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు దీని ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'అక్క' ఓటీటీలోకి రాబోతుంది. ఈ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్...