Akhil Akkineni On Salaar 2: ప్రభాస్ సలార్ 2లో అక్కినేని అఖిల్- అసలు విషయం చెప్పిన లెనిన్- అంతా గడ్డంతోనే!
భారతదేశం, జూలై 9 -- Akhil Akkineni Clarity On Prabhas Salaar 2 Entry: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన 'సలార్: పార్ట్ 1 - సీజ్ఫైర్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'సలార్ 2: శౌర్యాంగ పర్వం'పై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది.
యంగ్ హీరో అఖిల్ అక్కినేని సలార్ 2 సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో మెరవబోతున్నారని, ప్రభాస్ (దేవ)కు తమ్ముడిగా కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, తాజాగా ఈ వైరల్ రూమర్లపై అఖిల్ అక్కినేని ఎట్టకేలకు స్పందించారు. ఈ వార్తల వెనకున్న అసలు నిజాన్ని బయటపెడుతూ క్లార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.