భారతదేశం, జూలై 9 -- Akhil Akkineni Clarity On Prabhas Salaar 2 Entry: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'సలార్ 2: శౌర్యాంగ పర్వం'పై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.

యంగ్ హీరో అఖిల్ అక్కినేని సలార్ 2 సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరవబోతున్నారని, ప్రభాస్ (దేవ)కు తమ్ముడిగా కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, తాజాగా ఈ వైరల్ రూమర్లపై అఖిల్ అక్కినేని ఎట్టకేలకు స్పందించారు. ఈ వార్తల వెనకున్న అసలు నిజాన్ని బయటపెడుతూ క్లార...