Akanksha Puri: నీట్ నిరసనలో పాల్గొనేందుకు భారీగా డబ్బు ఆఫర్, ఫ్లైట్ టికెట్స్తోపాటు- సీరియల్ నటి ఆకాంక్ష ఆరోపణలు
భారతదేశం, జూలై 26 -- Akanksha Puri On Neet Protest Paid Campaign: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఆందోళనలు మిన్నంటాయి.
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపడం వెనుక పెయిడ్ క్యాంపైన్లు నడిచాయనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష అక్రమాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో ఢిల్లీలో విద్యార్థులు చేసిన పోరాటానికి పలువుర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.