Akanksha LGBTQ: శారీరక సంబంధాలకు దూరంగా ఉన్నా.. లైంగికతపై సీరియల్ నటి ఆకాంక్ష కామెంట్స్.. ఎల్జీబీటీక్యూ సంఘాల ఆగ్రహం
భారతదేశం, ఆగస్టు 7 -- Serial Actress Akanksha On Sexuality Phase: ప్రసిద్ధ ఓటీటీ రియాలిటీ షో లాక్ అప్: సచ్ యా సజా సీజన్ 2 అట్టహాసంగా ముగిసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన లాక్ అప్ 2 విజేతగా శ్రేయా కల్రా ట్రోఫీని కైవసం చేసుకున్నారు. అయితే, ఫినాలేకి ముందే షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రముఖ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా మాత్రం నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు.
భర్త గౌరవ్ ఖన్నాతో విడిపోవడం, లైంగికతపై తను చేసిన వ్యాఖ్యల వల్ల ఆకాంక్ష చమోలా బయటకు వచ్చిన క్షణం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓటీటీ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మరో నటి తేజస్వి ప్రకాశ్ ఆమెతో మాట్లాడారు. లైంగికత అనేది ఎంత సున్నితమైన అంశమో వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆకాంక్ష తన పాత వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
"శారీరకంగా, మానసికంగా ఎదురయ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.