భారతదేశం, మే 9 -- Akanksha Dubey Death Case Singer Samar Singh Notice: భోజ్‌పురి చిత్ర పరిశ్రమను కుదిపేసిన యువ నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో న్యాయపోరాటం కొత్త మలుపు తిరిగింది. 2023 మార్చి 26న వారణాసిలోని ఒక హోటల్ గదిలో ఆమె శవమై కనిపించిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న భోజ్‌పురి సింగర్ సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్‌లకు అలహాబాద్ హైకోర్టు మూడేళ్ల తర్వాత నోటీసులు జారీ చేసింది. తన కుమార్తెది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆరోపిస్తూ ఆకాంక్ష దూబే తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
సార్నాథ్ పోలీసులు ఈ కేసును కేవలం ఆత్మహత్యగా తేల్చి పక్కన పెట్టడాన్ని బాధితురాలి తల్లి సవాల్ చేశారు. స్థానిక పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.