AISSEE 2027 : సైనిక్ స్కూల్స్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తులు ప్రారంభం, పూర్తి షెడ్యూల్ ఇదే
భారతదేశం, నవంబర్ 4 -- Sainik School Admission 2027 : దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో 6వ తరగతి, 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE - 2027) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ను విడుదల చేసింది.
2027 జనవరి 31న నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను ఓఎంఆర్ (OMR) ఆధారిత పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహిస్తారు. 6వ తరగతి ప్రవేశ పరీక్షను మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు (మొత్తం 2:30 గంటలు) జరుగుతుంది. ఇక 9వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (మొత్తం 3:00 గంటలు) కొనసాగుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.