Aishwarya Lekshmi Raaka: రాకాలో అల్లు అర్జున్‌కు విలన్‌గా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి- ప్లీజ్ నన్ను ఎవరైనా తీసుకోండి అంటూ!
భారతదేశం, అక్టోబర్ 3 -- Aishwarya Lekshmi About Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ 'రాకా'. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రెండు భాగాల ఎపిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రాకా సినిమాలో నటీనటుల ఎంపికపై రోజుకో ప్రచారం వెలుగులోకి వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ఒక కీలకమైన విలన్ పాత్రలో నటిస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. ఈ ప్రచారంపై హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించి అసలు నిజాలేంటో వివరిస్తూ స్పష్టత ఇచ్చారు.
తమిళం, మలయాళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.