Air India Express Bird Strike : విశాఖ నుంచి వెళ్తున్న విమానాన్ని ఢీ కొట్టిన పక్షి - బెంగళూరులో ల్యాండింగ్..!
భారతదేశం, అక్టోబర్ 20 -- Air India Express Bird Strike : ఆకాశంలో విమాన ప్రయాణాల్లో వరుస ఆందోళనకర ఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పయనమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి గాల్లో పక్షి తగలడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనలో పైలట్ల సమయస్ఫూర్తితో విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ నుంచి బెంగళూరు బయలుదేరిన IX2065 నంబరు గల ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే.. ముందు జాగ్రత్త చర్యగా పార్కింగ్ స్టాండ్‌కు తరలించారు. ప్రామాణిక భద్రతా నిబంధనల ప్రకారం గ్రౌండ్ ఇంజినీర్లు, సాంకేతిక బృందాలు విమానం రెక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.