భారతదేశం, ఏప్రిల్ 19 -- AIIMS Bibinagar Recruitment 2026 : బీబీనగర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీ కోసం సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
బీబీనగర్ ఎయిమ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 11 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు చూస్తే కింది విధంగా ఉన్నాయి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ తో పాటు ఎండీ (MD), ఎంఎస్ (MS), డీఎన్‌బీ (DNB) లేదా దానికి సమానమైన పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.