AIIMS Mangalagiri Recruitment 2026 : మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు.. నెలకు రూ. 67,700 శాలరీ!
భారతదేశం, నవంబర్ 29 -- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైద్య విద్యాసంస్థ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(AIIMS Mangalagiri) నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త అందించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థలో సీనియర్ రెసిడెంట్స్ / సీనియర్ డిమాన్‌స్ట్రేటర్స్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితితో (రెసిడెన్సీ స్కీమ్ కింద) భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అన్-రిజర్వ్డ్ విభాగానికి 2, ఈడబ్ల్యూఎస్ విభాగానికి 1 పోస్టును కేటాయించారు.
అనాటమీ 1 సంబంధిత విభాగంలో MD/DNB లేదా సంబంధిత సబ్జెక్టులో M.Sc/M.Biote...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.