AIIMS Bibinagar Recruitment 2026 : బీబీనగర్ ఎయిమ్స్‌లో 48 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలు
భారతదేశం, జూన్ 8 -- AIIMS Bibinagar Recruitment 2026 : బీబీ నగర్లో ఉన్న ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఈఎన్టీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, రేడియో-డయాగ్నోసిస్, అనాస్తీషియాలజీ వంటి దాదాపు 30కి పైగా వైద్య విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
మెడికల్ అభ్యర్థులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం కింద గుర్తింపు పొందిన ఎంబీబీఎస్‌తో ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.