AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్ బీబీనగర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 24 -- ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) బీబీనగర్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 32 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా మెడికల్ కౌన్సిల్ నుంచి ఎండీ, ఎంఎస్ , డీఎన్బీ (DNB), డీఎం లేదా ఎంసీహెచ్ (M.Ch) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని నిర్దిష్ట నాన్-మెడికల్ విభాగాలకు సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీతో పాటు పీహెచ్డీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.