AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్ బీబీనగర్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు - ఇంటర్వ్యూతోనే ఎంపిక
భారతదేశం, జూలై 9 -- AIIMS Bibinagar Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బీబీనగర్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో అవర్లీ (గంటల) ప్రాతిపదికన వివిధ సబ్జెక్టుల బోధనకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఆఫ్ లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 విభాగాల్లో. 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జులై 22 వ తేదీ లోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. వయోపరిమితి, విద్యార్హతలు, అనుభవాన్ని లెక్కించడానికి 22.07.2026 తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. అకడమిక్ సెషన్లో గరిష్టంగా కేటాయించే గంటల ఆధారంగా ప్రతి క్లాస్ లేదా గంటకు రూ. 1,000 చొప్పున గౌర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.