AIBE XXI Results 2026 : ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ 21 ఫలితాలు విడుదల - మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, జూలై 19 -- AIBE XXI Results : దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిని చేపట్టాలనుకునే వారు రాసే 'ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్' (AIBE-XX) ఫలితాలు వెలువడ్డాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) శనివారం రాత్రి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com లో చూడవచ్చు.
జూన్ 7, 2026న దేశవ్యాప్తంగా 60 నగరాల్లోని 292 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,75,701 మంది అభ్యర్థులు హాజరుకాగా.. అందులో 1,10,909 మంది పురుషులు, 64,784 మంది మహిళలు మరియు 8 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు ఉన్నారు.
ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించారు. ప్రాథమిక నిబంధనల ప్రకారం క్వాలిఫైయింగ్ కటాఫ్ మార్కులను జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 మార్కులుగా, ఎస్సీ/ఎస్టీ/దివ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.